గుడ్డు పోషకాల గని. కానీ, కొన్ని పదార్థాలతో కలిపి తినడం హానికరం. చేపలు, జున్ను, అరటిపండు, నిమ్మరసం, చక్కెర, టీ వంటి వాటితో గుడ్డును కలిపి తింటే స్కిన్ అలర్జీలు, జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఎసిడిటీ, రక్తం గడ్డకట్టడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాంబినేషన్లకు దూరంగా ఉండటం మంచిది.