Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 163 నిమిషాల నిడివి గల ఒక చిత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. విడుదలైన వెంటనే, ఈ చిత్రం మరో తొమ్మిది చిత్రాలను అధిగమించి టాప్ 10 జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.120 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ హారర్-కామెడీ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో సైతం రికార్డులు తిరగరాస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
