AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగటిపూట మీరు చేసే తప్పు వల్ల మీ లివర్ పని ఖతమే.. నిద్ర గురించి ఈ నిజాలు తెలిస్తే..

అసలు ఏమిటీ కాలేయ వ్యాధి: గతంలో దీనిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలిచేవారు. ఇప్పుడు దీని పేరును మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్‌గా మార్చారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ దీర్ఘకాలిక సమస్య వస్తుంది. ఇది సాధారణంగా ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

Krishna S
|

Updated on: Jun 16, 2026 | 8:16 PM

Share

1 / 5
పరిశోధన ఏం చెబుతోంది: చైనాలోని వెన్‌జౌ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఎండోక్రినాలజీ విభాగాధిపతి డాక్టర్ జుయాన్‌జియాంగ్ గు నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. 2017 నుండి 2024 వరకు, 18 నుండి 85 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 1,900 మంది టైప్-2 డయాబెటిస్ రోగుల నిద్ర అలవాట్లను, వారి ఆరోగ్య పరిస్థితిని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

2 / 5
దాదాపు మూడేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి వేళల్లో ఎంత బాగా నిద్రపోయినప్పటికీ... పగటిపూట 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం కునుకు తీసే డయాబెటిస్ రోగులలో MASLDవచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. రాత్రి సరిగ్గా నిద్రపోకుండా, పగటిపూట కూడా ఎక్కువ సేపు పడుకునే వారిలో ఈ కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

3 / 5
సాధారణంగా కాలేయ వ్యాధులను గుర్తించడానికి ఖరీదైన మెడికల్ టెస్టులు అవసరమవుతాయి. కానీ ఈ పరిశోధన ద్వారా డాక్టర్లు రోగులను కేవలం వారి నిద్ర అలవాట్ల గురించి అడిగి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారికి రాబోయే కాలేయ వ్యాధి ముప్పును ముందే అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పగటిపూట కునుకు తీసే ప్రతి ఒక్కరికీ కాలేయ వ్యాధి వస్తుందని దీని అర్థం కాదని.. డయాబెటిస్ ఉన్నవారు తమ జీవనశైలిలో నిద్ర అలవాట్లపై మరింత శ్రద్ధ పెట్టాలని మాత్రమే ఈ అధ్యయనం హెచ్చరిస్తోందని వైద్యులు తెలిపారు.

4 / 5
ఏం చేయాలి?: నిద్ర అనేది మనం మార్చుకోగలిగే అలవాటు. కాబట్టి డయాబెటిస్ ఉన్న రోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోవడాన్ని తగ్గించుకోండి. రాత్రి వేళల్లో ప్రశాంతమైన, తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించండి. మీ నిద్ర విధానంలో లేదా కాలేయ ఆరోగ్యంలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!