జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం
తాగుబోతు రమేష్.. పలు సినిమాల్లో తాగుబోతు పాత్రల్లో నటించి అందర్నీ నవ్వించి తన పేరునే తాగుబోతు రమేష్ గా మార్చుకున్నాడీ స్టార్ కమెడియన్. ఇప్పుడు సినిమాలతో పాటు జబర్దస్త్ లో కూడా చేస్తూ ఆడియెన్స్ ను నవ్విస్తున్నాడు రమేష్. మరి ఈ కమెడియన్ భార్య, పిల్లలను చూశారా?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
