AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh : అడవిలో అందాల ముద్దుగుమ్మ.. అంత అడ్వెంచర్ ఎందుకమ్మా

అందాల వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్ అంటే కుర్రాళ్ళా లో యమా క్రేజ్ ఉంది. చూడటానికి మల్లెతీగల ఉండే రకుల్ అందంతో అభినయంతో ప్రేక్షకుల హృదయంలో...

Rakul Preet Singh : అడవిలో అందాల ముద్దుగుమ్మ.. అంత అడ్వెంచర్ ఎందుకమ్మా
Rakul
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2021 | 9:43 PM

Share

అందాల వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్ అంటే కుర్రాళ్ళా లో యమ క్రేజ్ ఉంది. చూడటానికి మల్లెతీగల ఉండే రకుల్ అందంతో.. అభినయంతో ప్రేక్షకుల హృదయంలో ప్రత్యేకస్థానాన్ని సంపాధించుకుంది. ఇక ఈ అమ్మడు సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా.. అభిమానులకు దగ్గరగా ఉంటుంది. నిత్యం మత్తెక్కించే ఫొటోలతో.. వేడివేడి వీడియోలతో నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఎప్పుడూ జిమ్‌లోనే కష్టపడడం ఎందుకాని అనుకుందేమో కాని.. అలా ఫారెస్ట్ బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఫుల్ ప్రిపేర్డ్‌గా ఫారెస్ట్ వాక్‌ చేస్తూ.. పచ్చని పకృతి అందాల మధ్య హాయిగా విహరిస్తున్నారు. అలా విహరించడమే కాదు.. ఆ వీడియో తీసి తన అభిమానులతో పంచుకున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఫారెస్ట్ వాక్‌కు వస్తే.. నేచర్‌ వైఫై తో కనెక్ట్ అవ్వొచ్చుఅంటుంది రకుల్. నాలుగు గోడల మధ్య కాదు గోవా ఫారెస్ట్ మస్ట్‌ గా విజిట్చేయాలనుకుంటుంది. అడవుల్లో నడవాలనుకుంటుంది… కొండలపై ట్రెక్కింగ్ ‘చేయాలనుకుంటుంది. ఫైనల్ గా లైఫ్ని అడ్వెంచరస్గా మరలనుకుంటుంది ఈ క్రేజీ బ్యూటీ. ఈ వీడియో పై మీరు ఓలుక్కెయండి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఇక్కడ చదవండి :

పాన్ ఇండియా స్టార్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న ప్రశాంత్ నీల్.. సినిమాకు అదే హైలైట్ అంట..

స్టేజ్ పైనే అందరుచూస్తుండగానే ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. మొత్తానికి లవ్ లో పడిందిగా..

మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? నాగ్ వర్జినల్ లుక్ ఇదా..?షాక్ లో అభిమానులు..:King Nagarjuna New Look video.

Follow Us