పవన్ కళ్యాణ్ పక్కన వైరల్ అవుతున్న తీన్ మార్ ఫోటోపై అన్నా కొణిదెల స్పష్టత ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, నటి డానా మార్క్స్ అని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. కొన్నాళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి దీంతో తెరపడింది.