చీరలో అందాల విందు.. బిగ్ బాస్ బ్యూటీ క్యూట్ ఫొటోస్!

Samatha

17 April 2026

ఈ మధ్య కాలంలో రీతూ చౌదరి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది.

రీతూ చౌదరి

రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందం, అభినయం

సీరియల్స్ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైన ఈ చిన్నది, జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సీరియల్స్, జబర్దస్త్

జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, టీవీ షోలు చేస్తూ తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

కామెడీ టైమింగ్

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లి మరింత పాపులర్ అయ్యిందనే చెప్పాలి.

బిగ్ బాస్

బిగ్ బాస్‌లో ఈ ముద్దుగుమ్మ లవ్ ట్రాక్‌తో తెగ వైరల్ అయ్యింది. ఈ బ్యూటీ హౌజ్ నుంచి త్వరలోనే వస్తుందని అనుకున్నారు కానీ 90 రోజులు గడిపింది.

90 డేస్

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వా బీబీ జోడీ, ఇలా పలు టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

ఫుల్ బిజీ

అంతే కాకుండా ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే తన బ్యూటిపుల్ ఫొటోషూట్‌తో అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగా చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసి అభిమానుల మనసు దోచేసుకుంది.

సారీ ఫొటోస్