AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? నాగ్ వర్జినల్ లుక్ ఇదా..?షాక్ లో అభిమానులు..:King Nagarjuna New Look video.

Anil kumar poka
|

Updated on: Jul 07, 2021 | 7:42 PM

Share

కింగ్ నాగార్జున అరవై ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిగా కనిపిస్తూనే ఉంటారు. అయితే తాజాగా నాగార్జునకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్‏కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ?