Giant tortoise high five Video: తాబేలు చేసిన పనికి ఆశ్చర్యపోయిన నెటిజన్లు..తాబేలు హై ఫై బెస్ట్ సీన్ వైరల్ అవుతున్న వీడియో.

మనం ఎన్నో రకాల తాబేళ్లు చూసుంటాం. అయితే, ఇప్పుడు ఓ భారీ తాబేలుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తాబేలుకు ఆకు కూరగాయలను ఆహారం అందించగా.. తాబేలు అతనికి హై-ఫై ఇచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

|

Updated on: Jul 07, 2021 | 6:22 PM

Follow us