సూపర్ స్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్..?హ్యాట్రిక్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు..:nayanthara and mahesh babu Video.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ ప్లాన్ చేసారు..ఇక తాజా సమాచారం ప్రకారం..
మరిన్ని ఇక్కడ చూడండి : వేరియంట్లపై వైద్యులకేం తెలుసు..? అంటూ మల్లిక్ సంచలన కామెంట్స్ ..:Paruchuri Mallik Video.
Published on: Jul 07, 2021 05:52 PM
వైరల్ వీడియోలు
Latest Videos