ఆగండ్రా నాయనా పడిపోతారు మెల్లగా అంటూ మళ్లీ ఫాన్స్ మనసును గెలుచుకున్న పవన్ కళ్యాణ్..:pawan kalyan tells to fan Video.
ఏదో పొలికల్ మీటింగ్లో భాగంగా విజయవాడకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను కొందరు క్రేజీ ఫ్యాన్స్ వెంబడించారు. ఆయన కాన్వాయ్ చేజ్ చేసేందుకు ఆయన్ని చూసేందుకు తెగ ట్రై చేశారు. ఇక ఇది గమనించిన పవన్ కళ్యాణ్ “పడిపోతార్రా నాయనా… కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేయండ్రా…” అంటూ వారిని ఆపే ప్రయత్నం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.
వైరల్ వీడియోలు
Latest Videos