ఫుట్ బాల్ పిచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.
అప్పుడెప్పుడో ఓ క్రికెట్ మ్యాచ్‌లో తన లవర్‌కు ఓ ప్రేక్షకుడు ప్రపోజ్ చేసిన వైరల్ వీడియోను మీరు చూసే ఉంటారు. సరిగ్గా అదే కోవలో తాజాగా ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ తన ప్రేయసికి ‘ఐ లవ్ యూ’ చెప్పి రింగ్ తొడిగాడు. ఈ లవ్లీ సీన్ మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ హోజె ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.
Rare Snake Video: వైజాగ్ శేషాచలం అడవుల్లో బంగారు రంగు వర్ణంలో త్రాచు పాము…వైరల్ అవుతున్న వీడియో.
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
