ఖమ్మం ఆలయంలో దేవత విగ్రహం పై నాగుపాము ప్రత్యక్షం..అమ్మవారి మహత్యం..!వైరల్ వీడియో :snake on the idol of god video.

ఓ ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. గుడిలోపల ఉన్న దేవత విగ్రహంపై నాగు పాము దర్శనమిచ్చింది. ఆలయంలో నాగు పాము రావడంతో భక్తులు దానికి పూజలు చేశారు. హారతి ఇచ్చి గంటపాటు పూజలు చేసినా.. ఆ పాము అక్కడ్నుంచి కదల్లేదు. దీంతో ఇదంతా దేవుని మహాత్యం అని కొలుస్తున్నారు...

Click on your DTH Provider to Add TV9 Telugu