Allu Arha cute video: కుందనపు బొమ్మ లా అర్హ పాప.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీకూతురు క్యూట్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Jul 06, 2021 | 2:31 PM

Allu Arha: “కుందనపు బొమ్మ”! …..ఏ మాయ చేశావే సినిమాలోని ఈ పాట వింటే కుందన బొమ్మ లాంటి సమంతనేగా అందరికీ గుర్తుకు వచ్చేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే కుందనపు బొమ్మ అంటే అల్లు అర్జున్‌ గారాలపట్టి… క్యూటీ.. అర్హానే గుర్తొస్తుంది. అందరి చేత కుందనపు బొమ్మ అని అనిపించుకుంటుంది.

Published on: Jul 06, 2021 02:24 PM