ట్రెండ్ మారింది గురు..!పెళ్ళిలో పెట్రోల్ బహుమతి..కొత్త దంపతులకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు..(వీడియో): petrol as wedding gift video.
తాజాగా జరిగిన పెళ్ళిలో ఓ జంటకు స్నేహితులు అందరూకలిసి ఓ వినూత్న బహుమతినిచ్చారు. ఆ బహుమతిని చూసి పెళ్లి వచ్చిన అతిథులంతా ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఓ రేంజ్ లో నవ్వుకున్నారు.. ఇంతకీ ఆ స్నేహితులు ఇచ్చిన బహుమతి ఏమిటంటే..పెట్రోల్ క్యాన్ ను బహుమతిగా ఇచ్చిన స్నేహితులు
మరిన్ని ఇక్కడ చూడండి :మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.
వైరల్ వీడియోలు
Latest Videos