తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.
Shocking Video: భూమిపై కొన్ని కోట్ల జీవుల్లో వాటిలో కొన్ని సాధారణమైనవి అయితే, మరికొన్ని విషపూరితమైనవి ఉన్నాయి.ప్రముఖంగా వినిపించే పేర్లు పాములు, తేళ్లు. చాలా మంది పాము విషాన్ని, పాము విషయం చిమ్మడాన్ని చూసే ఉంటారు. మరి తేలు విషాన్ని మీరెప్పుడైనా చూశారా?ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి.
మరిన్ని ఇక్కడ చూడండి: గున్న ఏనుగు చిలిపి చేష్టలు..!మట్టిలో ఎంజాయ్ చేస్తున్న ఏనుగు పిల్ల వీడియో చూసి ఫిదా అవుతున్న నీటిజన్లు..:elephant play video.
వైరల్ వీడియోలు
Latest Videos