హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను చుట్టుముట్టిన యాచకులు..కార్ ఎక్కిన వదలేదు..బ్రహ్మి కష్టమే నీకు అంటూ కామెంట్లు ..(వీడియో):Pragya Jaiswal Viral video.
పోకిరి సినిమా ధర్మం చేయమంటూ నానా హంగామా చేసిన సీన్ రిపీట్..ఆ సీన్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దానం చేయాలంటూ కొందరు యాచకులు ఆమె వెనుకపడ్డారు.సోషల్ మీడియాలో వైరల్ వీడియో...
మరిన్ని ఇక్కడ చూడండి:రన్నింగ్ కార్ పై పడిన పిడుగు.. ఆ తరువాత ఎం జరిగింది..?ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..: Thunderstorm On Car video.
వైరల్ వీడియోలు
Latest Videos