రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమానుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:హీరోయిన్ మెహరీన్ల,భవ్య ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ అందుకేనా… ఇంస్టాగ్రామ్ నుండి పోస్టులు డిలీట్ :Mehreen Bhavya Bishnoi video.
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
