కింగ్ కోబ్రా స్నేక్ సీక్రెట్స్ మీకు తెలుసా..?అత్యంత పొడవైన పాము గురించి ఆసక్తికర విషయాలు..వీడియో :King Cobra Video.

కింగ్ కోబ్రా..ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము.. దీనినే నల్ల త్రాచు.. రాచనాగు అని కూడా అంటారు. చాలా మంది ఈ పాము కాటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయట. ఈ పాము గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu