ఆన్ లైన్ లోనే అమ్మవారి బోనం..లష్కర్‌ బోనాలలో భక్తుల ముందు ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం:Bonalu Jathara Online video.

Laskar Bonal : ఆషాఢమాసం వస్తుందంటే తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భాగ్య నగరంలో బోనాల ఏర్పాట్లు చేస్తోంది.బోనం సమర్పించాలనుకునే మహిళలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని గోత్రనామాలు నమోదు చేస్తే వారి పేరు మీదుగా అమ్మవారికి ఆలయ అధికారులు బోనాన్ని సమర్పిస్తారు...

|

Updated on: Jul 05, 2021 | 5:23 PM

Follow us
Latest Articles