రన్నింగ్ కార్ పై పడిన పిడుగు.. ఆ తరువాత ఎం జరిగింది..?ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..: Thunderstorm On Car video.

Thunder Storm: సాధారణంగా ఒక మనిషికి కొంత దూరంలో పిడుగు పడినా దాని ప్రభావం ఆ మనిషిపై పడుతుంది. ఎర్త్ రావడమో.. షాక్ కొట్టడం లాంటిది జరుగుతుంది. అలాంటిది ఏకంగా మనుషులపైనే పిడుగు పడితే.. ఇంకేమైనా ఉందా?కానీ, ఇక్కడ వీరు బ్రతికి బయటపడ్డారు. పిడుగు వీరిపై పడినా..

|

Updated on: Jul 05, 2021 | 9:02 PM

Follow us