మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.
సహజంగా మనుషులు ఆమడదూరంలో పామును చూస్తే చాలు.. ఠక్కున పరిగెత్తుతారు. అలాంటిది పాము దగ్గరగా వస్తే..?గుండె ఝల్లుమన్నట్లే. అయితే ఇక్కడొకాయన మాత్రం ఏకంగా పాముతో సహజీవనం చేస్తున్నాడు. శివుడిలాగే పామును మెడలో వేసుకుని సైకిల్‌పై సవారీ చేస్తున్నాడు.వైరల్ అవుతున్న వీడియో..
మరిన్ని ఇక్కడ చూడండి:తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.
వైరల్ వీడియోలు
Latest Videos