కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?తమిళనాడు లో కోవిడ్ నిబంధలు ఉల్లంఘన వైరల్ అవుతున్న వీడియో..:Tamil Nadu Video.
సాధారణంగా నదుల్లో, సముద్రంలో భారీ చేపలు జాలర్లకు దొరుకుతుంటాయి. కానీ మంచి నీటి చెరువులో భారీ చేపలు దొరకడం ఎప్పుడైనా చూశారా?కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?అంటూ తమిళనాడు లోని ఓ చేపల మార్కెట్ లో కోవిడ్ నిబంధలనను అతిక్రమిస్తూ జాలర్లు చేపల వేటలో ఉన్నారు...
మరిన్ని ఇక్కడ చూడండి : ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.
Latest Videos
వైరల్ వీడియోలు