మెదక్ జిల్లాలో బైక్‌లో నాగుపాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన బైక్ వద్ద ఉదయం వెళ్లిన వ్యక్తికి పాము బుసలు కొడుతూ పడగ విప్పడంతో భయాందోళనకు గురయ్యాడు. అనంతరం పాము సమీపంలోని పంట పొలాలకు వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.