AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండలో ఇమ్యూనిటీని పెంచే పొలం పచ్చడి.. స్టవ్ అవసరం లేదు నూనెతో పని లేదు

Polam pachadi recipe in telugu: ఎండలో పొలం పనులు చేస్తూ బాగా అలిసిపోతుంటారు. అలాంటి సమయంలో ఈ పచ్చడి ఇమ్యూనిటీని పెంచుతుంది. స్టవ్ అవసరం లేదు నూనెతో పని లేదు. దీనిని చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తింటే వావ్ టేస్ట్ అదిరిందని అనాల్సిందే.

Prasanna Yadla
|

Updated on: Apr 18, 2026 | 7:42 AM

Share
 
పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : నిమ్మకాయంత చింతపండు, నాలుగు పచ్చిమిర్చి , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు,  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట  కొత్తిమీర తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని  ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.  ఆ తర్వాత నిమ్మకాయంత  చింతపండు తీసుకొని ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

2 / 5
నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని ఉంచుకోవాలి.  ఆ తర్వాత ఉల్లిపాయను తీసుకుని  కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోటిలో కొద్దిగా   జీలకర్రను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి.

3 / 5
ఇప్పుడు చింతపండును తీసుకుని దానిలో  వేసి రుబ్బుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న  పచ్చిమిర్చి ముక్కలను వేసి వాటిని బాగా  దంచుకోవాలి.

4 / 5
చివర్లో ఉల్లిపాయ ముక్కలు దానిలో వేసి బాగా నూరుకోవాలి.  కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక  గిన్నెలోకి తీసుకోండి. అంతే, రోటి పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తింటే వావ్ టేస్ట్ అదిరిందని అనాల్సిందే.

5 / 5
Follow Us
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!

22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..

తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి

మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే

 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్