AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లీ నువ్వుల లడ్డు.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇంకెప్పుడూ బయట కొనరు

Easy healthy Peanut sesame ladoo recipe in Telugu: పల్లీ నువ్వుల లడ్డు.. రోజుకో లడ్డు చేసి పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 18, 2026 | 8:38 AM

Share
పల్లీ నువ్వుల లడ్డుకు తయారీకి  కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు (వేరుసెనగలు), అర కప్పు నువ్వులు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ ఏలకుల పొడిని తీసుకోవాలి.

1 / 5
పల్లీ నువ్వుల లడ్డు తయారీ విధానం ముందుగా పల్లీలు వేయించుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్‌లో పల్లీలు వేసి మీడియం మంటపై వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన  తర్వాత పొడి లాగా దంచుకోవాలి.

2 / 5

నువ్వులు వేయించుకోవాలి:  అయితే, అదే పాన్‌లో ఒక కప్పు నువ్వులు వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. ఇప్పుడు ఇంకో  పాత్ర తీసుకుని బెల్లం వేసి దానిని  పాకంలాగా చేసుకోవాలి

3 / 5
ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి: ఇప్పుడు బెల్లం పాకంలో కొన్ని పల్లీలు, నువ్వులు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

4 / 5
చిన్న లడ్డూలుగా చేసుకోవాలి : ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకుని కొద్దీ సేపటి తరవాత  చేతికి నెయ్యి రాసుకుని  చిన్న లడ్డూలుగా చేయండి. అంతే, పల్లీ నువ్వుల లడ్డులు రెడీ.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర