Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ సెట్ నుంచి ఫోటో.. షూటింగ్ గ్యాప్‌లో పవన్ -రానా ఏం చేస్తున్నారో చూడండి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు.

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' సెట్ నుంచి ఫోటో.. షూటింగ్ గ్యాప్‌లో పవన్ -రానా ఏం చేస్తున్నారో చూడండి..!
Rana
Follow us

|

Updated on: Oct 21, 2021 | 4:30 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మిలియన్ కొద్ది వ్యూస్ దక్కించుకుంటూ.. దూసుకుపోతున్నాయి. అలాగే భీమ్లానాయక్ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. టైటిల్ సాంగ్‌‌తోపాటు అందమైన మెలోడీని రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా రికార్డ్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో పవన్ -రానా మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమానుంచి ఓ ఫోటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. షూటింగ్ బ్రేక్ సమయంలో పవన్ కళ్యాణ్, రానా రిలాక్స్ అవుతున్న ఫోటోను వదిలారు. ఈ ఫొటోలో పవర్ నులక మంచం పై పడుకొని ఉండగా.. రానా పక్కనే ఉన్న ఎడ్ల బండి పై పడుకొని రిలాక్స్ అవుతున్నాడు. ఈ ఫొటోలో బ్యాగ్రౌండ్‌లో కొన్ని బొమ్మల షాపులు కనిపిస్తున్నాయి. అలాగే పవన్ -రానా బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి. చూస్తుంటే ఎదో ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని అర్ధమవుతుంది. ఇప్పుడు ఈఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.Bheemla Nayak

Bheemla Nayakమరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?