AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయపెట్టేందుకు సిద్ధమైన జాన్వీ

తన తల్లి శ్రీదేవీలాగే నటిగా తనలోని అన్ని కోణాలను బయటపెట్టాలనుకుంటోంది ‘ధడక్’ బ్యూటీ జాన్వీ కపూర్. లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం గ్లామర్‌ పాత్రలకు పరిమితం అవ్వకూడదని ఈ అమ్మడు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విభిన్న కథలను ఎంచుకుంటోన్న జాన్వీ.. తాజాగా ఓ హారర్ చిత్రానికి ఓకే చెప్పింది. All set to bring to you this perfect mixture of horror and comedy, #RoohAfza! ? #JanhviKapoor @VarunSharma90 #DineshVijan […]

భయపెట్టేందుకు సిద్ధమైన జాన్వీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:20 PM

Share

తన తల్లి శ్రీదేవీలాగే నటిగా తనలోని అన్ని కోణాలను బయటపెట్టాలనుకుంటోంది ‘ధడక్’ బ్యూటీ జాన్వీ కపూర్. లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం గ్లామర్‌ పాత్రలకు పరిమితం అవ్వకూడదని ఈ అమ్మడు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విభిన్న కథలను ఎంచుకుంటోన్న జాన్వీ.. తాజాగా ఓ హారర్ చిత్రానికి ఓకే చెప్పింది.

గతేడాది బాలీవుడ్‌లో విజయం సాధించిన చిత్రాలలో ‘స్త్రీ’ ఒకటి. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన దినేజ్ విజయ్, రాజ్ కుమార్ రావుతోనే మరో హారర్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘రుహి ఆప్జా’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ ఎంపికైంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. కొత్త దర్శకుడు హార్దిక్ మెహతా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ దెయ్యం పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ దేశంలో కాకరకాయలు చాలా రిచ్‌గురూ.. కేజీ ఎంతో తెలిస్తే
ఆ దేశంలో కాకరకాయలు చాలా రిచ్‌గురూ.. కేజీ ఎంతో తెలిస్తే
కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి
భార్యాభర్తల పాడుపని.. ఇద్దరూ కలిసి ఎంతకు తెగించారు..
భార్యాభర్తల పాడుపని.. ఇద్దరూ కలిసి ఎంతకు తెగించారు..