AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: దేవుడు మీద ఒట్టు.. ఆ సీనియర్ నటుడు నన్ను చెప్పుతో కొట్టాడు.. సంచలన విషయం బయటపెట్టిన బండ్ల గణేష్

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత తాజాగా ఓ టాక్ షోకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో ఓ సీనియర్ నటుడు తనను చెప్పుతో కొట్టాడని సంచలన విషయాన్ని బయట పెట్టాడు బండ్ల గణేష్.

Basha Shek
|

Updated on: May 24, 2026 | 8:17 PM

Share
 టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత సహాయక నటుడిగా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. అయితే చాలా రోజులుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

1 / 6
 సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు బండ్లన్న.  తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.  తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

2 / 6
 ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ కు హాజరయ్యారు బండ్లన్న. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడాడు. ' తెలుగు సినిమ ఇండస్ట్రీలో ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన మంచివాడే.  నాకు చాలా సాయం చేశాడు. ఆ రోజు ఆయన ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో మరి. నాకు బాగా గుర్తుంది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు అది'.

3 / 6
 ‘నేను, ఇంకో నటుడు ఆయన పక్కన కూర్చుకున్నాం. మామూలుగా సార్ సార్ అనడం మనకు అలవాటు కదా. అలాగే అంటున్నా. అంతే.. ఏమైందో తెలియదు కానీ సడెన్ గా చెప్పు తీసుకొని కొట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకు సారీ చెప్పాడు.  ఆయన కొట్టిన తర్వాత నేను వెంటనే బయటకు వచ్చాను'

4 / 6
 'అప్పుడు నాతో ఉన్న మరో వ్యక్తితో చెప్పా. ‘ బాబాయ్, నా దగ్గర డబ్బు లేదనే కదా ఆయన చెప్పుతో కొట్టాడు. ఏదో ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా’ అని ఆ రోజు చెప్పా. అదే నా అచీవ్ మెంట్'  అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

5 / 6
 అయితే తనను అవమానించిన ఆ సీనియర్ నటుడు ఎవరో చెప్పలేదు బండ్లన్న. కానీ ఇప్పుడీ ప్రొడ్యూసర్ కామెంట్స్ అటు టాలీవుడ్, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో నటుడి పేరు చెబుతున్నారు.

6 / 6
Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం

మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్

విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు

ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ

సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!

పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్

ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..

గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..