AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: ఆ ప్రముఖ ఆలయంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టైమ్ దొరికినప్పుడల్లా తీర్థయాత్రలకు వెళుతుంటుందీ అందాల యాంకరమ్మ. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Basha Shek
|

Updated on: May 24, 2026 | 6:59 PM

Share
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతోన్న బిజీ ఆర్టిస్టులతో ఆమె ఒకరు. టీవీ షోస్ తో పాటు ఈవెంట్స్ చేస్తూ నిత్యం బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

1 / 5
 ప్రస్తుతం ఈ బిజీ యాంకర్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోతో పాటు, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే రియాలిటీ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అలాగే సినిమా ఫంక్షన్లు, ఈవెంట్స్ ను కూడా హోస్ట్ చేస్తోంది.

2 / 5
 సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే శ్రీముఖికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.  ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తీరిక దొరికినప్పుడల్లా తీర్థయాత్రలకు వెళుతుంటుంది. గతంలో ఆమె తిరుమల, అరుణాచలం తదితర ప్రముఖ ఆలయాలను దర్శించుకుంది.

3 / 5
 తాజాగా దేశంలోనే ప్రముఖ దేవస్థానంగా పేరున్న కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది శ్రీముఖి. సంప్రదాయంగా ముస్తాబైన ఈ యాంకరమ్మ  అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం తన యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

4 / 5
 తన పోస్టుకు 'జై మా కామాఖ్య' అంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోన్న శ్రీముఖి చివరిగా భోళా శంకర్ సినిమాలో మెరిసింది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర