ఫన్ అండ్ ఫస్ట్రేషన్ హిందీలో..

ఫన్ అండ్ ఫస్ట్రేషన్ హిందీలో..

వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచిపెట్టిన విషయం విదితమే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదలై.. మంచి విజయాన్ని సాధించింది. అయితే.. త్వరలోనే ఈ చిత్రం హిందీలో రిమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు ‘ఎఫ్2’ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నారు. హిందీలో దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి చిత్రమిదే కావడం విశేషం. హిందీలో ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 6:16 PM

వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచిపెట్టిన విషయం విదితమే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా విడుదలై.. మంచి విజయాన్ని సాధించింది. అయితే.. త్వరలోనే ఈ చిత్రం హిందీలో రిమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు ‘ఎఫ్2’ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నారు. హిందీలో దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి చిత్రమిదే కావడం విశేషం. హిందీలో ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu