14 January 2026
కుర్ర హీరోయిన్స్ జోరు.. తట్టుకోలేకపోతున్న తమన్నా.?
Rajeev
Pic credit - Instagram
మిల్కీ బ్యూటీ తమన్నా గుర్తుందా.? ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తమన్నా ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది.
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ. అలాగే భారీ హిట్స్ కూడా అందుకుంది.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అదరగొట్టింది. కానీ ఇప్పుడు తమన్నా పెద్దగా కనిపించడం లేదు.
హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. దాంతో తమన్నా క్రేజ్ మారిపోయింది.
ముఖ్యంగా హిందీలో ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో స్పెషల్ సాంగ్స్ చేసి రెచ్చిపోయింది.
అయితే హీరోయిన్ గా మాత్రం తమన్నా వెనుకబడిపోయింది. కొత్త అందాల దూసుకుపోవడంతో ఈ చిన్నదానికి ఛాన్స్ లు రావడం లేదా అని ఫ్యాన్స్ ఫీల్ అవు
తున్నారు.
సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్