Astrology Forecast: రాశినాథుడి బలం.. ఆ రాశుల వారికి జాక్‌పాట్.. సంపద వృద్ధి ఖాయం..!
రాశినాథుడు బలంగా ఉన్నట్టయితే జాతకంలో ఎన్ని దోషాలున్నా కొట్టుకుపోతాయని, శుభ యోగాలు ఎక్కువగా కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుత గ్రహ సంచారంలో ఆరు రాశులకు రాశినాథుడు బలంగా ఉన్నందువల్ల వీరికి ఏ చిన్న యోగమైనా అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. మేషం, వృషభం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులకు ప్రస్తుతం రాశినాథుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వీరికి సమీప భవిష్యత్తులో రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6