కొత్త రూల్.. కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. ఆ రోజు నుంచి ఇక ప్రతి ఒక్కరూ చెక్ చేయాల్సిందేనా?
వారంలో మూడు రోజులు గుడ్లు తినేవాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే, అలాంటి వాళ్ళకి ఇది షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు మనం వాడే అన్ని వస్తువులకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. అలాగే, మనం నిత్యం తినే గుడ్లకు కూడా ఇంత వరకే వాడాలి అని ఒక కొత్త రూల్ ను తీసుకొస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
