AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2026: ఉగాది స్పెషల్.. క్యారెట్ పాయసం చేసి నైవేద్యం సమర్పించండి.. దేవతల కటాక్షం మీ సొంతం

Ugadi 2026: ఉగాది రోజున ఎన్నో రకాల పిండి వంటలు చేస్తాము. అయితే, ఉదయాన్నే దేవుడికి ఏదొక స్వీట్ చేసి నైవేద్యంగా సమ్పరించాలి. అన్నింటి కంటే, క్యారెట్ పాయసం చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెడితే ఆ దేవదేవుళ్ళు ఆశీస్సులు మీ సొంతమవుతాయి.

Prasanna Yadla
|

Updated on: Mar 18, 2026 | 8:36 AM

Share
ముందుగా క్యారెట్స్ ను సిద్ధం చేసుకోవాలి : 3 క్యారెట్లను తీసుకుని బాగా శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా చేసుకుని తురుముకుని ఒక పాత్ర తీసుకుని బాగా ఉడకబెట్టి  పేస్ట్‌లా చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి.

1 / 5
వేయించడం: గ్యాస్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, 10 జీడిపప్పులు , 6 బాదం పప్పులు, కిస్ మిస్ లు కూడా వేసి రంగు మారే వరకు బాగా వేయించి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు మళ్ళీ అదే  అదే పాన్‌లో ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ తురుము కొద్దిగా పసుపు వేసి,  వాసన పోయే వరకు స్టవ్ మీదే ఉంచి నెయ్యిలో 5 నిముషాలు పాటు బాగా వేయించాలి.

3 / 5
ఇప్పుడు  పాలు తీసుకుని 4  కప్పులు  పోసి క్యారెట్ తురుము వేసి మెత్తబడే వరకు బాగా మరిగించాలి. పాలు మరిగాక చక్కెర అర కప్పు లేదా రుచికి తగినంత వేసి ఒక స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
పాయసం చిక్కబడిన తర్వాత దానిలో  జీడిపప్పులు , 6 బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ బాగా స్టవ్ మీదే గ్యాస్ ఆఫ్  చేసి పక్కన పెట్టుకోవాలి. ఉగాది రోజు క్యారెట్ పాయసం చేసుకుని చేసి నైవేద్యం సమర్పించండి.. దేవతల కటాక్షం మీ సొంతం అవుతుందని  పండితులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా

వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?

జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?

ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక

TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు

రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!

ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం

బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!