Cibil Score: లోన్ కాదు.. ఉద్యోగం పొందాలన్నా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే.. లేకపోతే కష్టమే బాసూ
ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సిబిల్ స్కోర్ అనేది ఎంత ముఖ్యమనేది తెలిసిందే. ఏదైనా ఆర్ధిక సంస్థ నుంచి రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. స్కోర్ తక్కువగా ఉంటే మీకు ఎట్టిపరిస్థితుల్లోనూ లోన్ అందదు. అయితే ఉద్యోగం కావాలన్నా సిబిల్ ఉండాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
