లైట్ తీసుకోవద్దు.. పవర్‌ఫుల్.. డైలీ తింటే ఆ సమస్యలకు ఓం భీం బుష్ అంతే..
కీర దోసకాయ కేవలం సలాడ్ పదార్థం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. 90శాతం నీటితో పాటు ఖనిజ లవణాలు కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్ నివారిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రిస్తుంది, మధుమేహం, జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులను నివారించి, కాలేయం, మూత్రపిండాలను రక్షిస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
