మౌనీ అమావాస్య.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం!
మౌనీ అమావాస్యను మాఘీ అమావాస్య అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. జనవరి 18,2026 ఆది వారం రోజున మౌనీ అమావాస్య. అయితే ఇది జ్యోతిష్య శాస్త్ర పరంగా, 12 రాశులపై దాని ప్రభావం చూపుతుందంట.ముఖ్యంగా మౌనీ అమావాస్య వలన ఐదు రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5