వేపాకులు లేకపోతే టెన్షన్ వద్దు.. ఈ ఆకుతో ఉగాది పచ్చడి చేసేయండి 

Prasanna Yadla

18 March 2026

Pic credit - Pixabay

మరి కొద్దీ గంటల్లో కొత్త ఏడాది రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

మరి కొద్దీ గంటల్లో కొత్త ఏడాది

అయితే, కొత్త శ్రీ పరాభవ నామ సంవత్సరం రోజున ఉగాది పచ్చడి అందరూ చేసుకుంటారు.

ఉగాది పచ్చడి

ఈ ఉగాది పచ్చడిలో  ఉప్పు, కారం, చేదు, తీపి, పులుపు, వగరుతో తయారు చేస్తారు. అయితే, వీటిలో వేపాకులు పెద్ద సమస్యగా మారాయి. 

ఉగాది పచ్చడి

ఏ ఉగాదికి లేనిది ఈ సారి వేపాకులు, పువ్వులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే, ఉగాది పచ్చడిలో వేపాకు తప్పని సరిగా ఉండాలి. 

వేపాకులు

వేపాకు స్థానంలో తులసి ఆకులు వేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో తులసి స్థానం చాలా ప్రత్యేకమైనది.

వేపాకు స్థానంలో తులసి

కాబట్టి, షడ్రుచులలో తులసి వేసి పచ్చడి చేస్తే అంతా మేలు జరుగుతుంది. తులసి ఆకు ముందు దేనిలోనైనా  స్థానంలోనే ఉంటుంది.

ఇక అస్సలు టెన్షన్ పడొద్దు

ఒక్క పూజలకు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా ఇది ఇట్టే చెక్ పెట్టగలదు. కాబట్టి, మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా పచ్చడిలో ఈ ఆకును వేయండి.

పచ్చడిలో ఈ ఆకును వేయండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Note