ధర్మవరం ఫ్యాన్సీ షాపులో ఆరుగురు కిలాడీ మహిళలు కస్టమర్లలా వచ్చి సేల్స్ గర్ల్ ను మాటల్లో పెట్టి రూ.18,000 విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులను చోరీ చేశారు. సీసీ కెమెరా ఆధారంగా యజమాని ఫిర్యాదు చేయగా, పోలీసులు గాలింపు చేపట్టారు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.