షూటింగ్ డీటైల్స్.. ఎవరి సినిమా లొకేషన్ ఎక్కడ..?
సంక్రాంతి పండుగ అనంతరం టాలీవుడ్‌లో షూటింగ్స్ సందడి కాస్త తగ్గినా, పలువురు హీరోలు తమ చిత్రాల చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. నాని పారడైజ్ ముచ్చింతల్‌లో, మహేష్ వారణాసి గండిపేటలో, అల్లు అర్జున్ AA22 ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, అఖిల్ లెనిన్ చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ దశలో ఉన్నాయి.
టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా షూటింగ్స్ సందడి కాస్త తగ్గింది. పండగ సెలవుల కారణంగా కొందరు హీరోలు బ్రేక్ తీసుకున్నప్పటికీ, మరికొందరు మాత్రం తమ చిత్రాల చిత్రీకరణను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్ వివిధ లొకేషన్లలో శరవేగంగా జరుగుతున్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పారడైజ్ చిత్రం షూటింగ్ ముచ్చింతల్‌లో జరుగుతోంది. మహేష్ నటిస్తున్న వారణాసి సినిమా చిత్రీకరణ గండిపేటలో నాన్-స్టాప్ గా కొనసాగుతోంది. అల్లు అర్జున్ AA22 చిత్రం షూటింగ్ గత 40 రోజులుగా ముంబైలో జరుగుతోంది. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
అతడు కాదు,ఆమె.. 37 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకలా చేసిందో తెలిస్తే
చలికాలంలో చియా సీడ్స్ చేసే అద్భుతాలు ఇవే!
వెంకన్న ఆలయంలో భారీ చోరీ..తాళాలు పగలగొట్టి వీడియో
ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్త
బీ అలర్ట్.. పడుకునే ముందు మొబైల్ చూస్తున్నారా?
17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్ అరెస్ట్ చేసి దోచేసిన
