AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

Samatha J
|

Updated on: Jan 14, 2026 | 6:51 PM

Share

సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఆయన జపాన్‌లో పుష్ప 2 ప్రీ-రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 16న అక్కడ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రంపై దృష్టి సారించనున్నారు. రంగస్థలం తర్వాత ఈ కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు సుకుమార్‌కు పుష్ప 2: ది రూల్ టీమ్ “హ్యాపీ వైల్డ్ ఫైర్ బర్త్ డే” అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది సుకుమార్ మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన పుట్టినరోజున సుకుమార్ ప్రస్తుతం జపాన్‌లో పుష్ప 2 ప్రీ-రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 16న జపాన్‌లో పుష్ప 2 విడుదల కానుంది. అక్కడ సినిమా కలెక్షన్లు దుమ్ము రేపుతాయని సుకుమార్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. జపాన్ విడుదల పనులు పూర్తయిన తర్వాత సుకుమార్ ఇండియాకి తిరిగి రానున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

 

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

 

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

 

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..