రామ్ చరణ్ కొత్త సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ వీడియో
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోయే కొత్త చిత్రంపై అదిరిపోయే అప్‌డేట్. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ పెద్ది అనంతరం మార్చి తొలి వారంలో సెట్స్ పైకి రానుంది. ఈసారి రూరల్ డ్రామా కాకుండా, అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. చిత్రీకరణలో ఎక్కువ భాగం విదేశాల్లోనే జరగనుంది.
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతుండటం విశేషం. నటుడిగా రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా, దర్శకుడు సుకుమార్ పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ విజయాలను సాధించారు. పుష్ప రెండు భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూలు చేసి, సుకుమార్ మార్క్‌ను చూపించాయి.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
Follow Us
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది

