AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వచ్చి మరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాను చూసేందుకు ఏపీ నుంచి పలువురు తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చి సినిమాను చూశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి […]

హైదరాబాద్ వచ్చి మరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 6:12 PM

Share

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాను చూసేందుకు ఏపీ నుంచి పలువురు తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చి సినిమాను చూశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి ఉండవల్లి సినిమా చూశారు. ఈ విషయాన్ని సిరా శ్రీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్’’ అంటూ సిరా శ్రీ కామెంట్ పెట్టారు.

కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి
భార్యాభర్తల పాడుపని.. ఇద్దరూ కలిసి ఎంతకు తెగించారు..
భార్యాభర్తల పాడుపని.. ఇద్దరూ కలిసి ఎంతకు తెగించారు..
అడగ్గానే ప్రభాస్ గారు రూ.2 కోట్లు ఇస్తా అన్నారు.. నటుడు..
అడగ్గానే ప్రభాస్ గారు రూ.2 కోట్లు ఇస్తా అన్నారు.. నటుడు..