‘పవర్‌పేట’లో నితిన్..!

యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళనుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. కాగా ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నితిన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ […]

'పవర్‌పేట'లో నితిన్..!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 6:12 PM

యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళనుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్.

కాగా ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నితిన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి వెంకీ కుడుముల ‘భీష్మ’ కాగా, మరొకటి చంద్రశేఖర యేలేటి దర్శకత్వం లో రూపొందనుంది.