AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పుల్ల పుల్లగా కారంగా.. ఇలా చేస్తే చికెన్, మటన్ కూడా సరిపోవు

ఇంట్లో అన్ని కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా పచ్చి కూరగాయలతో రోటి పచ్చడి చేస్తే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇది మీ ఫేవరేట్ అయిపోతోంది. మీరు దీనిని ఎలా కావాలంటే అలా చేసుకుని తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 10:01 PM

Share

1 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : 5 వంకాయలు, 4 టమాటోలు, ఒక కప్పు దొండకాయ ముక్కలు , ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక కప్పు బెండకాయ ముక్కలు  , 150 గ్రాముల మంట పచ్చిమిర్చి, రెండు చిన్న ఉల్లిపాయలు , చింతపండు రసం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి తయారీ విధానం: ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దాని మీద చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసి, అది బాగా   వేడయ్యాక దానిలో  బీరకాయ, దొండకాయ, బెండకాయ, వంకాయ, ఇంకా టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు వేసి అలాగే స్టవ్ మీదే కనీసం 15 నిముషాల పాటు నూనెలో  మగ్గించాలి.

3 / 5
తయారీ విధానం పార్ట్ 1 : ఇంకా ఈ ఉడికిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి  తీసుకుని  రొటీలో అన్ని కూరగాయల ముక్కలను వేసి కచ్చా పచ్చా గా దంచుకోవాలి. ఆ తర్వాత టెస్ట్ చూసుకుని రుచికి తగినంత  ఉప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి

4 / 5
 ఇప్పుడు పోపు పెట్టడానికి మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర,  4 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు తాలింపు పెట్టాలి . అంతే, అందరికి ఎంతో ఇష్టమైన వేడి వేడి పచ్చి కూరగాయల రోటి పచ్చడి రెడీ.  తెలుగు రాష్ట్రాల్లో  ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడి  తింటే రుచి అమోఘం

5 / 5
Follow Us
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..

నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..

3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!

తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..

వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్

మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే

ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!

ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!

వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?