కొబ్బరి నీళ్లు vs మజ్జిగ.. ఎండాకాలంలో ఏది బెస్ట్..? ఏది ఎప్పుడు తాగాలో తెలుసుకోండి..
భానుడు భగభగలాడుతున్నప్పుడు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఏవియేషన్, స్పేస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ జర్నల్ పరిశోధనల ప్రకారం.. మనం ఎంత ఎక్కువ సేపు ఎండకు గురవుతామో, దానికి అనుగుణంగా శరీరారానికి ఎలక్ట్రోలైట్లు అందించే పానీయాలు తీసుకోవాలి. దాహాన్ని తీర్చి, తక్షణ శక్తిని ఇవ్వడంలో మనకు అందుబాటులో ఉన్న రెండు సాంప్రదాయ అద్భుతాలు.. కొబ్బరి నీరు, మజ్జిగ. అయితే ఈ రెండింటిలో ఉండే పోషక విలువలు, ఏది ఎప్పుడు తాగాలి..? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
