14 January 2026
అందాల భామ అయేషా ఖాన్ ఏమైపోయిందబ్బా..!!
Rajeev
Pic credit - Instagram
చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో.. అయేషా ఖాన్.
అయేషా ఖాన్ తెలుగు, హిందీ చిత్రాలతో పాపులర్ అయ్యింది. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో మెప్పించింది.
ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. దాంతో కుర్రాళ్లు ఈ బ్యూటీ అందానికి పడిపోయారు.
అయేషా 2020లో ఏక్తా కపూర్ యొక్క డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
2019లో బాలవీర్ రిటర్న్స్ షోలో బిర్బా పాత్రలో నటించి గుర్తింపు పొందింది. 2022లో తెలుగు చిత్రం ముఖచిత్రంతో పరిచయం అయ్యింది.
ఆ తర్వాత ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
తన గ్లామర్ తో ఎక్కువగా కవ్వించిన అయేషా ఖాన్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్