కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన కాబోయే భర్తతో అందమైన ఫొటోలకు ఫోజులిస్తూ, ఇన్ స్టాలో సందడి చేసే ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ చిన్నది, తనకు కాబోయే భర్తతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5