100 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతో తెలుసా? ముత్తాత కొనుంటే ఎంత బాగుండేదో అని బాధపడాల్సిందే..!
వంద సంవత్సరాల క్రితం బంగారం ధర కేవలం రూ.19 (10 గ్రాములకు) మాత్రమే. నేడు అది రూ.1,44,000ల వద్ద ఉంది. అప్పట్లో అలంకరణ వస్తువుగా పరిగణించబడిన పసిడి, ద్రవ్యోల్బణం, ప్రపంచ సంక్షోభాల కారణంగా కాలక్రమేణా భారీ పెట్టుబడిగా మారింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
